Get Your Membership Today. Together, we can compelte democracy cycle. The power is in your vote!. For Details, call: +91 99 88 44 7141
ఎన్నికల రోజు తర్వాత నా ఓటు ఎందుకు చెల్లదు? Vote Should Not Expire After Election Day
ఎన్నికల రోజు తర్వాత నా ఓటు ఎందుకు చెల్లదు? ఎన్నికల రోజు తర్వాత నా ఓటు చెల్లదని రాజ్యాంగంలోని ఏ Article చెబుతుంది? నా ఓటుతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు 5 సంవత్సరాల పాటు చెల్లుబాటులో ఉండి, ప్రజాసభకు జవాబుదారీగా ఉన్నప్పుడు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే బాధ్యతను ఓటర్లకు ఎందుకు ఇవ్వకూడదు? దీనినే పారదర్శక ప్రజాస్వామ్యం అంటారా? యునైటెడ్ ఓటర్లు ప్రజాస్వామ్య ప్రక్రియను పూర్తి చేస్తారు! Lets Unite to complete the democracy cycle?
United Voters Social Foundation
9/2/20261 min read


For Membership:
United Voters Social Foundation
a national civic & democratic institution
